నరసాపురం: కొత్తపల్లి సుబ్బారాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన కన్నా

61చూసినవారు
నరసాపురం: కొత్తపల్లి సుబ్బారాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన కన్నా
కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడుని నరసాపురం టౌన్ లో భారతీయ కాపు సేవా సమితి జాతీయఅధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు ( కన్నా)మర్యాదపూర్వకంగా కలిసారు. జాతీయ మహిళా కన్వీనర్ వన్నేం రెడ్డి భవాని, కాపు కార్పొరేషన్ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేయించాలని సుబ్బారాయుడుని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్