నరసాపురం: రహదారిపై నిలిచిపోయిన వర్షం నీరు

63చూసినవారు
నరసాపురం మండలాలలో కురిసిన వర్షానికి పసలదీవి నుంచి కొంతకాయల తిప్ప వెళ్లే ఆర్ అండ్ బి రహదారిపై గోతిల్లో వర్షంనీరు నిలిచిపోయింది. రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాలంటే ఇబ్బంది పడుతున్నామని స్థానికులుఅంటున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి. ఈ రహదారిను టెండర్లు పిలిపించి, మరమ్మత్తులు చేయించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్