నరసాపురం: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో రథసప్తమి వేడుకలు

67చూసినవారు
నరసాపురం: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో రథసప్తమి వేడుకలు
మంగళవారం మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వరపురం నందు వెలసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి నీ ప్రత్యేకంగా అలంకరించి అభిషేకములు పూజలు చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దగ్గరుండి చూసుకొన్నారు.

సంబంధిత పోస్ట్