అరుంధతి పేటలో 144 సెక్షన్

51చూసినవారు
నరసాపురంలోని అరుంధతి పేటలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరూ కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీవేద శుక్రవారం సాయంత్రం హెచ్చరించారు. నరసాపురం 29 వార్డులో ఇరువర్గాల వారు రాళ్లు విసురుకొని దాడి చేసుకున్న విషయం తెలిసిందే. దాడి అనంతరం స్పెషల్ పార్టీ బలగాలు, పోలీసు సిబ్బందితో పికెట్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్