రక్తదాత భగవాన్ కు సేవా పురస్కారం

76చూసినవారు
రక్తదాత భగవాన్ కు సేవా పురస్కారం
భీమవరంలో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నరసాపురం పట్టణానికి చెందిన ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బొడ్డు కృష్ణ భగవాన్ కు అవార్డు లభించింది. ఇప్పటివరకు 72 సార్లు రక్తదానం చేసినందుకు గాను అత్యుత్తమ సేవా పురస్కార అవార్డును మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా అందించారు.

సంబంధిత పోస్ట్