కేపీ పాలెంలో స్కంధ షష్ఠి పూజలు

72చూసినవారు
కేపీ పాలెంలో స్కంధ షష్ఠి పూజలు
కే. పీ. పాలెం నార్త్ గ్రామం కందులపాటి వారి మెరకలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నందు మంగళవారం స్కంద షష్టినిర్వహించారు. సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ వ్యవస్థాపకులు కందులపాటి ముత్యాలరావు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన అందే రామారావు, గంగాభవాని కుమారుడు వీరభద్రరావు, శాంతిమణి దంపతులు స్వామివారికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్