పేరుపాలెం నార్త్ పంచాయతీలో సబ్ కలెక్టర్ పీజిఆర్ఎస్ విచారణ

52చూసినవారు
పేరుపాలెం నార్త్ పంచాయతీలో సబ్ కలెక్టర్ పీజిఆర్ఎస్ విచారణ
పశ్చిమగోదావరి జిల్లా బుధవారం మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ పంచాయతీలో సబ్ కలెక్టర్ పి జి ఆర్ ఎస్ ఫిర్యాదుదారులైన కడలి ఆదిలక్ష్మి అనువారు స్థలము వివాదము విచారణకు వచ్చి ఉన్నారు. వారితో పాటు మొగల్తూరు మండల తహసిల్దార్ రాజ్ కిషోర్, మండల ఆర్ ఐ నిరంజన్, మండల సర్వేయర్ ధనరాజు,విచారణలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్