వేములదీవి: వైభవ వెంకటేశ్వర్ స్వామికి లక్ష లిల్లీ పువ్వులతో అర్చన

50చూసినవారు
వేములదీవి: వైభవ వెంకటేశ్వర్ స్వామికి లక్ష లిల్లీ పువ్వులతో అర్చన
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదీవి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వరరావు ఆలయంలో ధర్మాసనం సందర్భంగా శనివారం ప్రధాన అర్చకులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో లక్ష లిల్లీ పువ్వులు అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్