గోగులంపాడులో తల్లిపాల వారోత్సవాలు

74చూసినవారు
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని నూజివీడు ప్రాజెక్టు పరిధిలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం సెక్టార్ పరిధిలోని గోగులంపాడు గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలవల్లి గ్రామ సచివాలయం మహిళ పోలీస్ భూలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తల పర్యవేక్షణలో తల్లిపాలు యొక్క విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్