నూజివీడు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా చిన్నo శ్రీనివాసరావు, కార్యదర్శిగా మానేపల్లి సతీష్, కోశాధికారిగా కుమార వెంకటేశ్వరరావు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఈసీ మెంబర్ దోసపాటి రాము, ఆర్యవైశ్య ప్రముఖ నాయకులు ప్రసాద్, వాసవీ క్లబ్ నూజివీడు అధ్యక్షుడు వనమా వెంకటేశ్వ రరావు అభినందనలు తెలిపారు.