నూజివీడులో ముమ్మరంగా పింఛన్ల పంపిణీ

56చూసినవారు
నూజివీడులో ముమ్మరంగా పింఛన్ల పంపిణీ
నూజివీడు పట్టణంలో పింఛన్ల పంపిణీని ముమ్మరంగా సాగుతోంది. ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పింఛన్లను అందజేస్తున్నారు. పట్టణంలోని 32 వార్డులలో పింఛన్ల పంపిణీ వేగంగా సాగుతోంది. సాయంత్రాని కల్లా 95% పంపిణీ పూర్తయ్యేలా మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్