నూజివీడు టిడిపి కూటమి అభ్యర్థి ప్రచారం

69చూసినవారు
నూజివీడు టిడిపి కూటమి అభ్యర్థి ప్రచారం
నూజివీడు నియోజకవర్గానికి ఎంతో ఉపయోగకరమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడం నా కల అని నూజివీడు టిడిపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారధి అన్నారు. ఆదివారం నూజివీడు మండలం మరి బంధం సీతారాంపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని టిడిపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. టిడిపి కూటమి మేనిఫెస్టో చూసి జగన్మోహన్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు.