చాట్రాయి మండలం కృష్ణారావు పాలెం గ్రామంలో బుధవారం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు ఈ దాడిలో 9 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా పోలీసులు వివరించారు. వీరి వద్దనుండి లక్ష 25 వేలు నగదు, ఆరు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు. చాట్రాయి పోలీసులు పాల్గొన్నారు.