గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు పరుగులు పెట్టిస్తున్నారనిటిడిపి యలమంచిలి మండలం అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం యలమంచిలి మండలం కంచుస్తంభం పాలెం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూటమి నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.