ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి పార్టీకి. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నారు భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు (కన్నా) పాలకొల్లు తన కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు డబల్ ఇంజన్ సర్కార్ రావాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించారని కన్నా విశ్లేషించారు.