పాలకొల్లు: డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ పథకం ప్రారంభం

60చూసినవారు
పాలకొల్లు: డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ పథకం ప్రారంభం
పాలకొల్లులోని ఉమెన్స్ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ దాసిరాజు శనివారం పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఈ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఇంటర్ విద్యార్థులకు కూడా ఆహారం అందజేయడం శుభపరిణామం అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్