పాలకొల్లు: విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ

81చూసినవారు
పాలకొల్లు: విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ
పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామం నందు శ్రీ విజయ గణపతి స్వామి వారి హోమ పూజ విగ్రహం ప్రతిష్ట కార్యక్రమంలో స్వామి వారిని దర్శనం చేసుకున్న మాజీ టీటీడీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ మాజీ జడ్పి చైర్మన్ మేకా శేషుబాబు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పెచ్చేట్టి కోటేశ్వరరావు, వెంకట్, పెచ్చేట్టి నాని, కుక్కల కోటేశ్వరరావు, చెల్లబోయిన రాజేష్, దేవరపల్లి సత్యనారాయణ, ఆలయం కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్