పాలకొల్లు: జగన్ మాటలు దెయ్యాల వేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయి

78చూసినవారు
మన పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. పరిపాలన అంటే పరదాల చాటున కాదు ప్రజల మధ్య వచ్చి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపించమని భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వర్ రావు ( కన్నా) పాలకొల్లు తన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. జగన్ మాటలు దెయ్యాల వేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయి అన్నారు.

సంబంధిత పోస్ట్