జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో ఎన్. ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం డా. అడ్డాల ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం కన్వర్జెన్సీ సమావేశం పాలకొల్లు ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. ఎంపీడీవో ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన జరిగే నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. గుడాల హరిబాబు, చిటికెన సత్తిబాబు పాల్గొన్నారు