పాలకొల్లు: నందమూరి ఫ్యాన్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

61చూసినవారు
పాలకొల్లు: నందమూరి ఫ్యాన్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
పాలకొల్లు నందమూరి ఫ్యాన్స్ కార్యవర్గ సమావేశం శుక్రవారం మార్కెట్ యార్డు ఆవరణలో అధ్యక్షుడు షేక్ సిలార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా బోనం మునసబు, షేక్ సిలార్, అధ్యక్షుడిగా మజ్జి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా పాసర్ల మాధవ్ బొప్పన రాంబాబు, సెక్రటరీగా గుడాల ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా కోరాడ రవి, ట్రెజరర్ గా అత్యం చందు, ప్రచార కార్యదర్శి గా పొగిరి వెంకట రమణ, తదితరులు నియమితులాయ్యారు.

సంబంధిత పోస్ట్