పాలకొల్లు: మంత్రి నిమ్మలను కలిసిన పీతల సుజాత

75చూసినవారు
పాలకొల్లు: మంత్రి నిమ్మలను కలిసిన పీతల సుజాత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని అమరావతిలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సెల్ ఛైర్మన్ పీతల సుజాత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిమ్మలకు పీతల సుజాత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలు అంశాల గురించి చర్చించినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్