పాలకొల్లు: ఎక్కడ ఉన్నా పనిలో మంత్రి నిమగ్నం

53చూసినవారు
పాలకొల్లు: ఎక్కడ ఉన్నా పనిలో మంత్రి నిమగ్నం
చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వెళ్లేందుకు మంగళవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రైల్వే స్టేషన్ కి వచ్చారు. అక్కడ ట్రైన్ వచ్చేవరకు కొద్దిసేపు ప్లాట్ ఫారంపై ఓ చిన్నపాటి బల్లపై కూర్చొని ప్రజా సమస్యలపైనే అధికారులతో మాట్లాడారు. అనంతరం ట్రైన్ ఎక్కిన భోగిలో కూర్చుని పనిలో లీనమయ్యారు.

సంబంధిత పోస్ట్