భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు (కన్నా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా శనివారం జగ్గయ్యపేట శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్ గా, టీటీడీ బోర్డు సభ్యునిగా విశిష్ట సేవలందించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను-విమలా భాను దంపతులను సేవ సమితి ఘనంగా సత్కరించారు. కాపు సంక్షేమానికి తోడ్పాటునందించాలని కోరారు.