పాలకొల్లు: మొబైల్ దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు

68చూసినవారు
పాలకొల్లు: మొబైల్ దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
పాలకొల్లు పట్టణంలో పలు మొబైల్ దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొబైల్ షాపులలో మొబైల్ పార్ట్స్, తదితర వస్తువులపై ఎమ్మార్పీ ధర లేకపోవడం, బ్రాండ్ లేకపోవడంపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎస్ఐ కె. సీతారాము, లీగల్ అండ్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ టి. రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్