టి. నర్సాపురం మండలం మక్కినవారిగూడెంలో శుక్రవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూటమి నాయకులు ఆహ్వానం మేరకు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అదే విధంగా సమస్యలను సంబంధిత నాయకులను అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. అలాగే నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.