నాటు సారా తయారీ కేంద్రంపై దాడులు

79చూసినవారు
నాటు సారా తయారీ కేంద్రంపై దాడులు
టి. నర్సాపురం మండలంలోని బంధంచర్ల గ్రామంలో బుధవారం ఎస్‌ఈబీ అధికారులు నాటు సారా తయారీ కేంద్రంపై దాడులు చేపట్టారు. 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామని, 1500 లీటర్ల బెల్లపు ఊటను ద్వంసం చేసినట్లు ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ కుమార్‌ తెలిపారు. నాటు సారా విక్రయించినా, అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ కుమార్‌ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్