పోలవరం చేరుకున్న అంతర్జాతీయ నిపుణులు

65చూసినవారు
పోలవరం చేరుకున్న అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్ట్ వద్దకు ఆదివారం అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. ఈ మేరకు డయాఫ్రం వాల్, స్పిల్ వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ, దిగువ డ్యాములను నిపుణులు పరిశీలించారు. 4 రోజులు పాటు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించి పూర్తిగా అధ్యయనం చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదికను బట్టే పనులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you