కువైట్‌లో ఉన్నా కాపాడండి

51చూసినవారు
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన సంకురమ్మ అనే మహిళ తాను కువైట్‌లో ఇబ్బందులు పడుతున్నట్లు గురువారం ఓ వీడియో విడుదల చేసింది. తినడానికి సరైన తిండి లేదని, నరకయాతన అనుభవిస్తున్నానని, ఎలాగైనా తిరిగి స్వగ్రామానికి వచ్చేలా చూడాలని కోరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్