తాడేపల్లిగూడెంలో బీట్ ది హిట్ కార్యక్రమం

85చూసినవారు
తాడేపల్లిగూడెంలో బీట్ ది హిట్ కార్యక్రమం
తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం పాల్గొని మొక్కలు నాటి, సానిటరీ సిబ్బందిని సన్మానించారు. పర్యావరణ పరిరక్షణ, శుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరం కట్టుబడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్