పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఆటోనగర్ సమీపంలో ఈ నెల 6న సాయంత్రం 6 గంటలకు విద్యార్థుల విశ్వాసుల విజ్ఞాపన సదస్సులు నిర్వహించినట్లు కల్వరి టెంపుల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యార్థులు విశ్వాసులు ఈ సదస్సు హాజరుకావాలని కోరారు.