తాడేపల్లిగూడెం: సూర్యదేవాలయంలో ప్రతిష్ఠ మహోత్సవాలు

85చూసినవారు
తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మిని ఉషాఛాయా సమేత సూర్యనారాయణ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గణపతి పూజ, రక్షాబంధనం, దీక్షాధారణ, కలశస్థాపన నిర్వహించారు. నిర్వాహకులు వెంకట సూర్య నారాయణ మూర్తి, బుద్ధవరపు సత్య వెంకట సుబ్బారావు మాట్లాడారు. ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతాయన్నారు. భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్