ఎస్. డి. అండ్ టీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 22న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో 13 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఈ జాబ్ మేళాలో యువత పెద్దఎత్తున పాల్గొని ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9988853335, 8712655686, 8790118349, 8790117279 నంబర్లో సంప్రదించాలన్నారు.