తాడేపల్లిగూడెం తహశీల్దార్ బదిలీ

54చూసినవారు
తాడేపల్లిగూడెం తహశీల్దార్ బదిలీ
విధి నిర్వహణలో తనకు సహాయ, సహకారాలు అందించిన సిబ్బందికి రుణపడి ఉంటానని తహశీల్దార్ మురళీకృష్ణ అన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా తాడేపల్లిగూడెం తహశీల్దార్‌గా వచ్చిన ఆయన బదిలీ కావడంతో బుధవారం వీడ్కోలు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఆయన స్థానంలో ఇన్ చార్జ్ తహశీల్దార్ ‌గా శివశంకర్ బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ సిబ్బంది శేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్