అత్తిలి: వైభవంగా ధనుర్మాసం అభిషేకం

64చూసినవారు
అత్తిలి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు శుక్రవారం ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. గోవింద మాల దీక్షదారులు స్వామివారికి అభిషేక ద్రవ్యాలను సమర్పించారు. అనంతరం తులసి మాలను ధరించి కర్పూర హారతి వెలుగుల్లో స్వామివారి దర్శనంమిచ్చారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణచార్యులు, సూర్య తేజ ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిగాయి.

సంబంధిత పోస్ట్