అత్తిలి: 'ఉపాధి హామీలో యాప్ ద్వారా రద్దుచేయాలి'

82చూసినవారు
అత్తిలి: 'ఉపాధి హామీలో యాప్ ద్వారా రద్దుచేయాలి'
అత్తిలి మండలం తిరుపతిపురం పరిధిలో శుక్రవారం పనిచేస్తున్న ఉపాధి కూలీలను ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహకార దర్శి బల్ల చిన్న వీరభద్ర రావు కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధీ కూలీల హాజరును యాప్ ద్వారా నమోదు  ఇబ్బందికరంగా ఉందని, దానిని తక్షణమే దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు

సంబంధిత పోస్ట్