పెనుమంట్ర: విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు

79చూసినవారు
పెనుమంట్ర: విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు
పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలోని ఆర్.ఏ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు గురువారం పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలతో పాటు పొడవు, బరువు వంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం భాగ్య కుమారి, ఆశా సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్