తణుకులో సావిత్రిబాయి పూలే జయంతి

56చూసినవారు
తణుకులో సావిత్రిబాయి పూలే జయంతి
తణుకు పట్టణంలో కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా కూటమి నాయకులు వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. సంఘసంస్కర్తగా, మహిళల కోసం ఆమె చేసిన పోరాటం వెలకట్టలేనిదని అన్నారు.

సంబంధిత పోస్ట్