తణుకు: రథసప్తమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

56చూసినవారు
తణుకు: రథసప్తమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
రథసప్తమి సందర్భంగా తణుకు పట్టణంలోని శ్రీ సూర్య భగవానుడి దేవాలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామివారిని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజ కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు

సంబంధిత పోస్ట్