తణుకు: అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

80చూసినవారు
తణుకు: అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయంలో రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్స అధికారులతో కలిసి సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పిజిఆర్లో వచ్చిన అర్జీల పరిష్కారం, 22ఏ భూముల అక్రమాలు అంశాలపై చర్చించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్