తణుకు పట్టణ వైసీపీ కమిటీ సమావేశం

64చూసినవారు
తణుకు పట్టణ వైసీపీ కమిటీ సమావేశం
తణుకు పట్టణ కార్యాలయంలో తణుకు టౌన్ పార్టీ కమిటీ ఏర్పాటుకి సంబంధించిన సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరు సునీల్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో నూతన కమిటీ ఏర్పాటుకు సంబంధించి చర్చించారు. అలాగే ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్