ఆకివీడు: రేపు విద్యుత్ సరఫరాకు ఆటంకం

62చూసినవారు
ఆకివీడు: రేపు విద్యుత్ సరఫరాకు ఆటంకం
ఆకివీడు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో పనులు నిర్వహణ, 33KV ఫీడర్స్ పనులు నిర్వహణ నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలుపు వేస్తున్నట్లు భీమవరం విద్యుత్ శాఖ ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆకివీడు, గుమ్ముళూరు రోడ్డు లో అన్ని 11కేవీ ఫీడర్స్ అజ్జుమూరు ఫీడర్స్ లలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్