ఆకివీడు: రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తల్లి పరిస్థితి విషమం

62చూసినవారు
ఆకివీడు: రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తల్లి పరిస్థితి విషమం
ఆకివీడు శివారు దుంపగడప వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కలిదిండి మండలం చినతడినాడకు చెందిన కొల్లాటి వెంకట యువరాజు (28) ఆదివారం మృతి చెందాడు. మృతుడు తల్లితో కలిసి ఆకివీడులో జరుగుతున్న క్రైస్తవ మహాసభలకు హాజరై బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా కైకలూరు-ఆకివీడు వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువరాజు మృతి చెందాడు. అతని తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్