ఆకివీడు ఎక్సైజ్ స్టేషన్‌లో పట్టుబడిన వాహనాల వేలం

77చూసినవారు
ఆకివీడు ఎక్సైజ్ స్టేషన్‌లో పట్టుబడిన వాహనాల వేలం
ఆకివీడు ప్రోహిబిషన్ మరియు ఎక్సజ్ స్టేషన్ ఆవరణలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎక్సైజ్ అధికారి కుమరేశ్వరన్ ఆధ్వర్యంలో శనివారం వాహనాల వేలం కార్యక్రమం నిర్వహించారు. ఆకివీడు ఎక్సైజ్ సర్కిల్ కేసులలో పట్టుబడిన 6 ద్విచక్ర వాహనముల బహిరంగ వేలం పాటలో గవర్నమెంట్ ధర 75000/ ప్రకటించగా వేలం ద్వారా 79, 300 వేలంపేట పాడారు. దీనిపై జి.ఎస్.టి 18% 14, 274 కలిపి 93574/వేలం ద్వారా వచ్చినట్లు సి ఐ యం. శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్