కాళ్ల: పేకాట ఆడుతున్న 10 మంది అరెస్ట్

66చూసినవారు
కాళ్ల: పేకాట ఆడుతున్న 10 మంది అరెస్ట్
పేకాట స్థావరంపై దాడిచేసి 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కాళ్ళ ఎస్ఐ ఎన్. శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం కాళ్ళ మండలం సీసలి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. 10 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద రూ. 6, 420 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్