ఉండి: పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహాయం

55చూసినవారు
ఉండి: పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహాయం
పాలకోడేరు పూర్వ విద్యార్థుల సహకారంతో రూ. 14 లక్షలతో పాఠశాల అభివృద్ధికి తన చేతుల మీదుగా భూమి పూజ చేయడం చాలా ఆనందంగా ఉందని పాఠశాల హెచ్ఎం టీవీ సత్యనారాయణరాజు అన్నారు. సోమవారం పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 1986- 1991 పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్