ఉండి: జనవరి 6న మంత్రి నారా లోకేష్ రాక

64చూసినవారు
ఉండి: జనవరి 6న మంత్రి నారా లోకేష్ రాక
జనవరి 6న ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించనున్నారు.  ఈ మేరకు లోకేశ్ పర్యటన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ రోజున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అధికారులు కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్