సమగ్ర శిక్షా ఇన్ ఛార్జి ఏపీసీగా అబ్రహం

66చూసినవారు
సమగ్ర శిక్షా ఇన్ ఛార్జి ఏపీసీగా అబ్రహం
ఏలూరు జిల్లాలోని సమగ్ర శిక్షా ఇన్ఛార్జి ఏపీసీగా ఎస్. అబ్రహం నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీసీగా పని చేస్తున్న సోమ శేఖర్ ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఏలూరు జిల్లా విద్యా శాఖాధికారిగా పనిచేస్తున్న ఎస్. అబ్రహంకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్