అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో బలం

85చూసినవారు
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో బలం
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో బలం అని గణపవరం పీహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ సంతోష్ నాయుడు అన్నారు. గణపవరం పీహెచ్సీ లో వారోత్సవాలు నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి వైద్య ఆరోగ్యశాఖ ఐసిడిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పి తులసి, సిహెచ్ఓ జె విల్సన్ బాబు, హెచ్ వి సి హెచ్ పద్మజ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్