ఉప్పాకపాడు అంగన్వాడీలో ప్రారంభ పిల్లల సంరక్షణ విద్య

63చూసినవారు
ఉప్పాకపాడు అంగన్వాడీలో ప్రారంభ పిల్లల సంరక్షణ విద్య
ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు అంగన్వాడీ కేంద్రంలో ఎర్లీ ఛైల్డ్ కేర్ విద్య లో భాగంగా చిన్న పిల్లలతో వివిధ కూరగాయల పేర్లు చెప్పించి వాటిని అమ్మడం కొనడం రోల్ ప్లే శనివారం చేయించారు. ప్రతి నెల ఐదవ తేదీన ఈ కార్యక్రమం నిర్వహిస్తారు అని అంగన్వాడీ టీచర్ సుబ్బలక్ష్మి తెలిపారు. ఉపాధ్యాయులు అల్లుశ్రీను మాట్లాడుతూ పిల్లలకు ప్రత్యక్ష అనుభవం కలిగించి మాట్లాడించడం చేయడం వల్ల పిల్లలలో అవగాహన పెరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్