రేపు కైకరం లో విద్యుత్ సరఫరా నిలిపివేత

54చూసినవారు
రేపు కైకరం లో విద్యుత్ సరఫరా నిలిపివేత
ఉంగుటూరు మండలం కైకరం 33/11 కెవి సబ్ స్టేషన్ పరిధిలో డొమెస్టిక్, అగ్రికల్చర్, రామన్నగూడెం ఫీడర్ లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజన్ గురువారం తెలిపారు. సబ్ స్టేషన్ మరమ్మత్తుల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్